తెలుగు » పోర్చగీస్ PT   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [cinquenta e oito]

Partes do corpo

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [cinquenta e oito]

Partes do corpo

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను Eu d------ u- h----.
మొదట తల Pr------ a c-----.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు O h---- t-- u- c-----.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు Nã- s- v- o c-----.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు Ta---- n-- s- v--- a- o------.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు As c----- t----- n-- s- v---.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను Eu d------ o- o---- e a b---.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు O h---- d---- e r-.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది O h---- t-- u- n---- c-------.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు El- t-- u-- b------ .
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు El- t----- t-- u- c------- n- p------.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది É i------ e e--- f---.
   
చేతులు దృఢంగా ఉన్నాయి Os b----- s-- f-----.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి As p----- t----- s-- f-----.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది O h---- é d- n---.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు El- n-- t-- c------ n-- c-----.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Ma- o h---- n-- e--- c-- f---.
అతను ఒక స్నో-మ్యాన్ El- é u- b----- d- n---.