తెలుగు » పోర్చగీస్ PT   ప్రశ్నలు అడగటం 1


62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [sessenta e dois]

Fazer perguntas 1

62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [sessenta e dois]

Fazer perguntas 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
నేర్చుకోవడం ap------ / e-----r
విధ్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారా? Os a----- e------ m----?
లేదు, వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారు Nã-- e------ p----.
   
అడగటం pe------r
మీరు తరచూ మీ అధ్యాపకుడిని / అధ్యాపకురాలిని ప్రశ్నలు అడగుతుంటారా? Fa- m----- p-------- a- p--------?
లేదు, తరచు నేను ఆయన్ని ప్రశ్నలు అడగను Nã-- n-- f--- m----- p--------.
   
సమాధానం ఇవ్వడం re------r
దయచేసి సమాధానం ఇవ్వండి Re------- p-- f----.
నేను సమాధానం ఇస్తాను Eu r-------.
   
పని చేయడం tr------r
ఆయన ఇప్పుడు పని చేస్తున్నారా? El- e--- a t--------?
అవును ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు Si-- e-- e--- a t--------.
   
రావడం vir
మీరు వస్తున్నారా? Vo-- v--?
అవును మేము తొందర్లోనే వస్తున్నాము Si-- j- v----.
   
ఉండటం mo--r
మీరు బర్లీన్ లో ఉంటారా? Vo-- m--- e- B-----?
అవును, నేను బర్లీన్ లో ఉంటాను Si-- e- m--- e- B-----.