తెలుగు » పోర్చగీస్ PT   కారణాలు చెప్పడం 2


76 [డెబ్బై ఆరు]

కారణాలు చెప్పడం 2

-

76 [setenta e seis]

justificar alguma coisa 2

76 [డెబ్బై ఆరు]

కారణాలు చెప్పడం 2

-

76 [setenta e seis]

justificar alguma coisa 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
మీరు ఎందుకు రాలేదు? Po---- é q-- n-- v-----?
నాకు ఒంట్లో బాగాలేదు Eu e----- d-----.
నాకు ఒంట్లో బాగాలేదు అందుకే నేను రాలేదు Eu n-- v-- p----- e----- d-----.
   
ఆమె ఎందుకు రాలేదు? Po---- é q-- e-- n-- v---?
ఆమె అలిసిపోయింది El- e----- c------.
ఆమె అలిసిపోయింది అందుకే ఆమె రాలేదు El- n-- v--- p----- e----- c------.
   
అతను ఎందుకు రాలేదు? Po---- é q-- e-- n-- v---?
అతనికి ఆసక్తి లేదు El- n-- e----- c-- v------.
అతనికి ఆసక్తి లేనందు వలన అతను రాలేదు El- n-- v--- p----- n-- e----- c-- v------.
   
మీరు ఎందుకు రాలేదు? Po---- é q-- v---- n-- v-----?
మా కార్ చెడిపోయింది O n---- c---- e--- a-------.
మా కార్ చెడిపోయినందు వలన మేము రాలేదు Nó- n-- v----- p----- o n---- c---- e--- a-------.
   
ఆ మనుషులు ఎందుకు రాలేదు? Po---- é q-- a- p------ n-- v-----?
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు El-- p------- o c------.
వాళ్ళు ట్రేన్ ఎక్కలేకపోయారు అందువలన వాళ్ళు రాలేదు El-- n-- v----- p----- p------- o c------.
   
మీరు ఎందుకు రాలేదు? Po---- é q-- n-- v-----?
నన్ను రానీయలేదు Nã- p---.
నన్ను రానీయలేదు అందువలన నేను రాలేదు Eu n-- v-- p----- n-- p---.