తెలుగు » పోర్చగీస్ PT   కారణాలు చెప్పడం 3


77 [డెబ్బై ఏడు]

కారణాలు చెప్పడం 3

-

77 [setenta e sete]

justificar alguma coisa 3

77 [డెబ్బై ఏడు]

కారణాలు చెప్పడం 3

-

77 [setenta e sete]

justificar alguma coisa 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
మీరు కేక్ ఎందుకు తినడంలేదు? Po---- é q-- n-- c--- a t----?
నేను బరువు తగ్గాలి Eu t---- q-- e--------.
నేను బరువు తగ్గాలి అందుకే నేను కేక్ తినడంలేదు Eu n-- a c--- p----- t---- q-- e--------.
   
మీరు బీర్ ఎందుకు తాగడంలేదు? Po---- é q-- n-- b--- a c------?
నేను బండి ని నడపాలి Eu a---- t---- q-- c-------.
నేను బండి ని నడపాలి అందుకే నేను బీర్ తాగడంలేదు Eu n-- a b--- p----- a---- t---- q-- c-------.
   
మీరు కాఫీ ఎందుకు తాగడంలేదు? Po---- é q-- n-- b---- o c---?
అది చల్లగా ఉంది El- e--- f---.
అది చల్లగా ఉంది అందుకే నేను కాఫీ తాగడంలేదు Eu n-- o b--- p----- e--- f---.
   
మీరు టీ ఎందుకు తాగడంలేదు? Po---- é q-- n-- b---- o c--?
నా వద్ద చక్కర లేదు Eu n-- t---- a-----.
నా వద్ద చక్కర లేదు అందుకే నేను టీ తాగడంలేదు Eu n-- o b--- p----- n-- t---- a-----.
   
మీరు సూప్ ఎందుకు తాగడంలేదు? Po---- é q-- n-- c--- a s---?
నేను దాన్ని అడగలేదు Eu n-- a p---.
నేను దాన్ని అడగలేదు అందుకే నేను సూప్ తాగడంలేదు Eu n-- a c--- p----- n-- a p---.
   
మీరు మాంసం ఎందుకు తినడంలేదు? Po---- é q-- n-- c--- a c----?
నేను శాఖాహారిని Eu s-- v---------- /--.
నేను శాఖాహారిని కాబట్టి నేను మాంసం తినడంలేదు Eu n-- a c--- p----- s-- v---------- /--.