తెలుగు » పోర్చగీస్ PT   విశేషణాలు 3


80 [ఎనభై]

విశేషణాలు 3

-

80 [oitenta]

Adjetivos 3

80 [ఎనభై]

విశేషణాలు 3

-

80 [oitenta]

Adjetivos 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
ఆమె వద్ద ఒక కుక్క ఉంది El- t-- u- c--.
ఆ కుక్క పెద్దది O c-- é g-----.
ఆమె వద్ద ఒక పెద్ద కుక్క ఉంది El- t-- u- c-- g-----.
   
ఆమెకి ఒక ఇల్లు ఉంది El- t-- u-- c---.
ఆ ఇల్లు చిన్నది A c--- é p------.
ఆమెకి ఒక చిన్న ఇల్లు ఉంది El- t-- u-- c--- p------.
   
ఆయన ఒక హోటెల్ లో ఉంటున్నారు El- m--- n-- h----.
ఆ హోటెల్ చవకది O h---- é b-----.
ఆయన ఒక చవక హోటెల్ లో ఉంటున్నారు El- m--- n-- h---- b-----.
   
ఆయనకి ఒక కారు ఉంది El- t-- u- c----.
ఆ కరు ఖరీదైనది O c---- é c---.
ఆయనకి ఒక ఖరీదైన కారు ఉంది El- t-- u- c---- c---.
   
ఆయన ఒక నవల చదువుతున్నారు El- l- u- r------.
ఆ నవల విసుగ్గా ఉంది O r------ é a---------.
ఆయన విసుగ్గా ఉన్న ఒక నవల చదువుతున్నారు El- l- u- r------ a---------.
   
ఆమె ఒక సినిమా చూస్తోంది El- v- u- f----.
ఆ సినిమా ఉత్సాహకరంగా ఉంది O f---- é i-----------.
ఆమె ఉత్సాహకరమైన ఒక సినిమా చూస్తోంది El- v- u- f---- i-----------.