తెలుగు » పోర్చగీస్ PT   భూత కాలం 2


82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [oitenta e dois]

Passado 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [oitenta e dois]

Passado 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? Ti----- d- c----- u-- a---------?
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? Ti----- d- c----- o m-----?
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? Ti----- d- c----- a p------?
   
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Vo-- t-- o n----- d- t-------? A---- a---- o t----.
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Vo-- t-- o e-------? A---- a---- o t----.
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Vo-- t-- o m---? A---- a---- o t----.
   
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు El- f-- p------? E-- n-- c-------- c----- a h----.
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు El- a---- o c------? E-- n-- c-------- a---- o c------.
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు El- e----------? E-- n-- m- c-------- e-------.
   
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? Po---- é q-- n-- e--- p------?
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? Po---- é q-- n-- c--------- a---- o c------?
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? Po---- é q-- n-- o c--------- e-------?
   
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను Eu n----------- c----- a h---- p----- n-- h---- a--------.
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను Eu n-- c-------- e-------- o c------ p----- n-- t---- u- m--- d- c-----.
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు Eu n-- o c-------- e------- p----- a m----- e----- m---- a---.
   
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది Eu t--- q-- a------ u- t---.
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది Eu t--- q-- c------ u- m---.
నేను రేడియో ఆపాల్సి వచ్చింది Eu t--- q-- d------- o r----.