తెలుగు » పోర్చగీస్ PT   భూత కాలంలో సహాయక క్రియలు 1


87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [oitenta e sete]

Passado dos verbos modais 1

87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [oitenta e sete]

Passado dos verbos modais 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
మేము చెట్లకి నీళ్ళు పోయాల్సివచ్చింది Ti----- d- r---- a- f-----.
మేము అపార్ట్మెంట్ ని శుభ్రపరచాల్సి వచ్చింది Ti----- d- a------ o a----------.
మేము గిన్నెలని తోమాల్సివచ్చింది Ti----- d- l---- a l----.
   
మీకు బిల్లు చెల్లించ వలసి వచ్చిందా? Vo--- t------ d- p---- a c----?
మీకు ప్రవేశ రుసుము చెల్లించ వలసి వచ్చిందా? Vo--- t------ d- p---- a e------?
మీకు జరిమానా చెల్లించ వలసి వచ్చిందా? Vo--- t------ d- p---- u-- m----?
   
ఎవరికి వెళ్ళొస్తానని చెప్పాల్సి ఉంది? Qu-- é q-- t--- q-- s- d-------?
ఎవరికి ఇంటికి తొందరగా వెళ్ళాల్సి ఉంది? Qu-- é q-- t--- q-- i- p--- c--- c---?
ఎవరికి ట్రేన్ అందుకోవాల్సి ఉంది? Qu-- é q-- t--- q-- a------ o c------?
   
మాకు ఇంకా ఎక్కువ సేపు ఉండాలని అనిపించలేదు Nó- n-- q-------- f---- m---- t----.
మాకు ఇంకా ఏమీ తాగాలని అనిపించడంలేదు Nó- n-- q-------- b---- n---.
మాకు మిమ్మల్ని కలతపెట్టాలని అనిపించలేదు Nó- n-- q-------- i--------.
   
నేను ఇప్పుడే ఒక కాల్ చేసుకుందామని అనుకున్నాను Eu q----- p----------- t-------- .
నేను ఇప్పుడే ఒక టాక్సీని పిలుద్దామని అనుకున్నాను Eu q----- c----- u- t---.
నిజం చెప్పాలంటే నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది Eu q----- i- p--- c---.
   
మీరు మీ భార్యకి కాల్ చేయదలిచారని అనుకుంటా Eu p----- q-- q------ t-------- à t-- m-----.
మీరు సమాచార కేంద్రానికి కాల్ చేయదలిచారని అనుకుంటా Eu p----- q-- q------ t-------- p--- a- i----------.
మీరు ఒక పిజ్జా ని తెప్పించదలిచారు అని అనుకుంటా Eu p----- q-- q------ p----/e--------- u-- p---.