తెలుగు » పోర్చగీస్ PT సహాయక ఉపవాక్యాలు: అది 1
91 [తొంభై ఒకటి]
సహాయక ఉపవాక్యాలు: అది 1

91 [noventa e um]
Oração subordinada com que 1
తెలుగు | português PT | |
బహుశా రేపు వాతావరణం బాగుపడుతుంది | O t---- t----- m------ a-----. | |
అది మీకు ఎలా తెలుసు? | Co-- é q-- v--- s--- i---? | |
అది బాగుపడుతుండని ఆశిస్తున్నాను | Eu e----- q-- m------. | |
ఆయన తప్పకుండా వస్తారు | El- v-- d- c------. | |
ఇది ఖచ్చితమా? | De c------? | |
ఆయన వస్తారని నాకు తెలుసు | Eu s-- q-- e-- v--. | |
ఆయన తప్పకుండా కాల్ / ఫోన్ చేస్తారు | El- d- c------ q-- v-- t--------. | |
నిజంగా? | Ve-----? | |
ఆయన కాల్ / ఫోన్ చేస్తారని నేను నమ్ముతున్నాను | Eu a------- q-- e-- v-- t--------. | |
వైన్ తప్పకుండా పాతది | O v---- é v---- c-- c------. | |
మీకు ఇది ఖచ్చితంగా తెలుసా? | Te- a c------? | |
ఇది పాతదని నేను అనుకుంటున్నాను | Eu s------ q-- s--- v----. | |
మన యజమాని అందంగా అనిపిస్తారు | O n---- c---- é b-----. | |
మీకు అలా అనిపిస్తుందా? | Ac--? | |
నాకు ఆయన చాలా అందంగా కనిపిస్తారు | Ac-- q-- e-- é r-------- m---- b-----. | |
యజమానికి తప్పకుండా ఒక స్నేహితురాలు ఉంది | O c---- t-- d- c------ u-- n-------. | |
మీరు నిజంగా అలా అనుకుంటున్నారా? | Ac-- m----? | |
ఆయనకి ఒక స్నేహితురాలు ఉండడం సంభావ్యమే | É b-- p------- q-- e-- t---- u-- n-------. | |