తెలుగు » పోర్చగీస్ PT   సముచ్చయం 3


96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [noventa e seis]

Conjunções 3

96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [noventa e seis]

Conjunções 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês PT
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను Eu l--------- l--- q----- o d---------- t---.
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను Eu f--- c------ q----- t---- d- e------.
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను Eu v-- p---- d- t-------- q----- f---- 60 a---.
   
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? Qu---- é q-- v--- v-- t--------?
నాకు తీరిక దొరకంగానే As--- q-- t---- u- t-------.
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు El- v-- t-------- a---- q------- u- t-------.
   
మీరు ఎంత సేపు పని చేస్తారు? Qu---- t---- é q-- v--- v-- t--------?
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను Eu v-- t-------- e------- p----.
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను Eu v-- t-------- e------- e- e------ c-- b-- s----.
   
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు El- e--- n- c--- e- v-- d- e---- a t--------.
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది El- l- o j----- e- v-- d- c-------.
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు El- e--- n- b-- e- v-- d- i- p--- c---.
   
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు Pe-- q-- e- s-- e-- m--- a---.
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. Pe-- q-- e- s-- a s-- m----- e--- d-----.
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. Pe-- q-- e- s-- e-- e--- d-----------.
   
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Eu a-------- s---- t---- s--- p------.
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని Eu p---- o a--------- s---- t---- s--- p------.
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని Eu n-- e-------- o c------- s---- t---- s--- p------.