తెలుగు » పోర్చగీస్ BR   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [vinte e quatro]

Encontro

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [vinte e quatro]

Encontro

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês BR
మీ బస్ వెళ్ళిపోయిందా? Vo-- p----- o ô-----?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Eu e------ m--- h--- p-- v---.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? Nã- t-- u- c------ c-- v---?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! Da p------ v-- s--- p------!
ఈ సారి నుండి టాక్సీలో రండి! Da p------ v-- p---- u- t---!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! Da p------ v-- l--- u- g-----------!
   
రేపు నాకు సెలవు ఉంది Am---- e---- d- f----.
మనం రేపు కలుద్దామా? Va------ v-- a-----?
క్షమించండి, రేపు నేను రాలేను La----- m-- a----- n-- p----.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? Vo-- j- t-- p----- p--- e--- f------------?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? Ou v--- j- t-- u- e-------?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Eu s----- q-- n-- e---------- n- f------------.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Va--- f---- u- p---------?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? Va--- à p----?
మనం పర్వతాల మీదకు? Va--- à m-------?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Eu v-- t- b----- n- e---------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Eu v-- t- b----- n- s-- c---.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Eu v-- t- b----- n- p---- d- ô-----.