తెలుగు » పోర్చగీస్ BR   హోటల్ లో - ఆగమనం


27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [vinte e sete]

No hotel – chegada

27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [vinte e sete]

No hotel – chegada

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês BR
మీ వద్ద ఒక ఖాళీ గది ఉందా? Vo-- t-- u- q----- l----?
నేను ఒక గది ని ముందుగా కుదుర్చుకున్నాను Eu r------- u- q-----.
నా పేరు మిల్లర్ O m-- n--- é M-----.
   
నాకు ఒక సింగల్ గది కావాలి Eu p------ d- u- q----- s------.
నాకు ఒక డబల్ రూమ్ కావాలి Eu p------ d- u- q----- d----.
ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది? Qu---- c---- o q----- p-- u-- n----?
   
నాకు స్నానాలగదితోపాటుగా ఉన్న ఒక గది కావాలి Go------ d- u- q----- c-- b-------.
నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి Go------ d- u- q----- c-- c-------.
నేను గదిని చూడచ్చా? Po--- v-- o q-----?
   
ఇక్కడ గ్యారేజీ ఉందా? Há u-- g------ a---?
ఇక్కడ ఇనపెట్టె ఉందా? Há u- c---- a---?
ఇక్కడ ఫ్యాక్స్ మెషీన్ ఉందా? Há u- f-- a---?
   
సరె, నేను గదిని తేసుకుంటాను Es-- b--- e- f--- c-- o q-----.
తాళాలు ఇక్కడ ఉన్నాయి Aq-- e---- a- c-----.
నా సామాను ఇక్కడ ఉంది Aq-- e--- a m---- b------.
   
మీరు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు? A q-- h---- é o c--- d- m----?
మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు? A q-- h---- é o a-----?
మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు? A q-- h---- é o j-----?