తెలుగు » పోర్చగీస్ BR   దోవలని అడగడం


40 [నలభై]

దోవలని అడగడం

-

40 [quarenta]

Perguntar o caminho

40 [నలభై]

దోవలని అడగడం

-

40 [quarenta]

Perguntar o caminho

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês BR
క్షమించండి! De------!
మీరు నాకు సహాయం చేయగలరా? Vo-- p--- m- a-----?
ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా? On-- h- a--- u- b-- r----------?
   
చివరిన ఎడమవైపుకి తిరగండి Vi-- à e------- n- e------.
తరువాత కొంత దూరం నేరుగా వెళ్ళండి De---- s--- e- f----- p-- u- t----.
ఆపై వంద మీటర్లు కుడి వైపుకి వెళ్ళండి De---- v--- à d------.
   
మీరు బస్ లో కూడా వెళ్ళవచ్చు Vo-- p--- t----- p---- o ô-----.
మీరు ట్రామ్ లో కూడా వెళ్ళవచ్చు Vo-- p--- t----- p---- o b----.
మీరు మీ కార్ లో నా వెనక కూడా రావచ్చు Vo-- p--- m- s----- c-- o s-- c----.
   
నేను ఫుట్ బాల్ స్టేడియం కి ఎలా వెళ్ళాలి? Co-- c---- a- e------?
వంతెనని దాటి వెళ్ళండి! At------- a p----!
టన్నల్ లోంచి వెళ్ళండి! At------- o t----!
   
మూడవ ట్రాఫిక్ సిగ్నల్ ని చేరుకునేవరకు వెళ్ళండి Si-- a-- a- t------- s-------.
అక్కడ మీ కుడి వైపున ఉన్న మొదటి వీధిలో కి తిరగండి De---- e---- n- p------- r-- à d------.
అప్పుడు నెక్స్ట్ చౌరస్తా నుండి నేరుగా వెళ్ళండి De---- s--- e- f----- n- p------ c---------.
   
క్షమించండి, విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? De------- c--- v-- a- a--------?
మీరు సబ్ వే / అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళడం ఉత్తమం É m----- v--- p---- o m----.
ఆఖరి స్టాప్ వద్ద బయటకి రండి Vá a-- à u----- e------.