తెలుగు » పోర్చగీస్ BR   సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ


93 [తొంభై మూడు]

సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ

-

93 [noventa e três]

Orações subordinadas com se

93 [తొంభై మూడు]

సహాయక ఉపవాక్యాలు: ఒకవేళ

-

93 [noventa e três]

Orações subordinadas com se

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుportuguês BR
ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు Eu n-- s-- s- e-- m- a--.
ఆయన వెనక్కి వస్తారో రారో నాకు తెలియదు Eu n-- s-- s- e-- v----.
ఆయన నాకు ఫోన్ / కాల్ చేస్తారో లేదో నాకు తెలియదు Eu n-- s-- s- e-- m- t-------.
   
ఆయన నన్ను ప్రెమించడం లేదేమో? Se-- q-- e-- m- a--?
ఆయన వెనక్కి రారేమో? Se-- q-- e-- v----?
ఆయన నాకు ఫోన్ / కాల్ చేయరేమో? Se-- q-- e-- m- t-------?
   
ఆయన నా గురించి ఆలోచిస్తుంటారా Eu m- p------- s- e-- p---- e- m--.
ఆయనకి ఇంకొకరు ఉండుంటారా Eu m- p------- s- e-- t-- o----.
ఆయన అబద్దం చెప్తున్నారా Eu m- p------- s- e-- e--- a m-----.
   
ఆయన నా గురుంచి ఆలోచిస్తున్నారేమో? Se-- q-- e-- p---- e- m--?
ఆయనకి ఇంకొకరు ఉన్నారేమో? Se-- q-- e-- t-- o----?
ఆయన నాకు నిజం చెప్తున్నారేమో? Se-- q-- e-- d-- a v------?
   
ఆయన నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా అని నాకు అనుమానంగా ఉంది Eu d----- s- e-- r-------- g---- d- m--.
ఆయన నాకు వ్రాస్తారా అని నాకు అనుమానంగా ఉంది Eu d----- q-- e-- m- e------.
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా అని నాకు అనుమానంగా ఉంది Eu d----- q-- e-- s- c--- c-----.
   
ఆయన నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా? Se-- q-- e-- r-------- g---- d- m--?
ఆయన నాకు వ్రాస్తారా? Se-- q-- e-- v-- m- e-------?
ఆయన నన్ను పెళ్ళి చేసుకుంటారా? Se-- q-- e-- v-- s- c---- c-----?