తెలుగు » రొమేనియన్   చిన్న సంభాషణ 1


20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

+ 20 [douăzeci]

+ Small talk 1

20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [douăzeci]

Small talk 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
సౌకర్యవంతంగా కూర్చోండి! Fa------- c----! +
మీ ఇల్లే అని అనుకోండి! Si-------- c- a----! +
తాగడానికి ఏమి తీసుకుంటారు? Ce d----- s- b---? +
   
మీకు సంగీతం అంటే ఇష్టమేనా? Iu---- m-----? +
నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం Mi- î-- p---- m----- c------. +
ఇవి నా సీడీ లు Ai-- s--- c------- m---. +
   
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా? Câ----- l- u- i---------? +
ఇది నా గిటారు Ai-- e--- c------ m--. +
మీకు పాడటం అంటే ఇష్టమా? Câ----- c- p------? +
   
మీకు పిల్లలు ఉన్నారా? Av--- c----? +
మీ వద్ద కుక్క ఉందా? Av--- u- c----? +
మీ వద్ద పిల్లి ఉందా? Av--- o p-----? +
   
ఇవి నా పుస్తకాలు Ai-- s--- c------ m---. +
ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను Eu t----- c----- a------ c----. +
మీరు ఏమి చదవాలని అనుకుంటున్నారు? Ce c----- c- p------? +
   
మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా? Me----- c- p------ l- c------? +
మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Me----- c- p------ l- t-----? +
మీకు సంగేతశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Me----- c- p------ l- o----? +