తెలుగు » రొమేనియన్   చిన్న సంభాషణ 3


22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [douăzeci şi doi]

Small talk 3

22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [douăzeci şi doi]

Small talk 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
మీరు పొగ త్రాగుతారా? Fu----?
అవును, ఒకప్పుడు త్రాగేవాడిని / త్రాగేదాన్ని În----- d-.
కానీ, ఇప్పుడు నేను అస్సలు త్రాగటంలేదు Da- a--- n- m-- f----.
   
నేను పొగ త్రాగితే మీకు ఎమైనా ఇబ్బందా? Vă d---------- d--- f----?
లేదు, అస్సలు లేదు Nu- a------ d----.
అది నాకు ఇబ్బంది కలిగించదు As-- n- m- d---------.
   
మీరు ఎమైనా త్రాగుతారా? Be-- c---?
ఒక బ్రాందీ? Un c-----?
వద్దు, వేలైతే ఒక బీర్ Nu- m-- b--- o b---.
   
మీరు ఎక్కువగా ప్రయాణిస్తారా? Că-------- m---?
అవును, ఎక్కువగా వ్యాపారనిమిత్తం Da- d- o----- s--- c-------- d- a------.
కానీ, ఇప్పుడు మేము సెలవల్లో ఉన్నాము Da- a--- n- f---- a--- c--------.
   
ఎంత వేడిగా ఉంది! Ce c------!
అవును, ఈరోజు చాలా వేడిగా ఉంది Da- a----- e--- c---- f----- c---.
పదండి, వసారాలో కి వెళ్దాము Să m----- p- b-----.
   
రేపు ఇక్కడ ఒక పార్టీ ఉంది Mâ--- f---- a--- o p--------.
మీరు కూడా వస్తున్నారా? Ve---- ş- d------------?
అవును, మమ్మల్ని కూడా ఆహ్వానించారు Da- ş- n-- s----- i-------.