తెలుగు » రొమేనియన్   రెస్టారెంట్ వద్ద 3


31 [ముప్పై ఒకటి]

రెస్టారెంట్ వద్ద 3

-

31 [treizeci şi unu]

La restaurant 3

31 [ముప్పై ఒకటి]

రెస్టారెంట్ వద్ద 3

-

31 [treizeci şi unu]

La restaurant 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
నాకు ఒక స్టార్టర్ కావాలి Do---- u- a-------.
నాకు సలాడ్ కావాలి Do---- o s-----.
నాకు ఒక సూప్ కావాలి Do---- o s---.
   
నాకు ఒక డెస్సర్ట్ కావాలి Do---- u- d-----.
నాకు విప్ చేసిన క్రీమ్ తో ఉన్న ఐస్ క్రీమ్ కావాలి Do---- o î-------- c- f-----.
నాకు కొన్ని పళ్ళు లేదా చీజ్ కావాలి Do---- f----- s-- b-----.
   
నాకు బ్రేక్ ఫాస్ట్ తినాలని / చేయాలని ఉంది Vr-- s- l--- m---- d----.
నాకు లంచ్ తినాలని / చేయాలని ఉంది Vr-- s- m----- p------.
నాకు డిన్నర్ తినాలని / చేయాలని ఉంది Vr-- s- c----.
   
మీకు బ్రేక్ ఫాస్ట్ లో ఏమి కావాలి? Ce d----- l- m---- d----?
జామ్ మరియు తేనె తో తయారుచేసిన రోల్స్ కావాలి Ch---- c- g-- ş- m----?
సాసేజ్ మరియు చీజ్ తో తయారుచేసిన టోస్ట్ కావాలా? Pâ--- p------ c- s---- ş- b-----?
   
బాయిల్ చేసిన గుడ్డు కావాలా? Un o- f----?
ఫ్రై చేసిన గుడ్డు కావాలా? Un o---?
ఆమ్లెట్ కావాలా? O o-----?
   
ఇంకొక కప్పు పెరుగు కావాలి Vă r-- î--- u- i----.
అలాగే కొంచం ఉప్పు మరియు మిరియాల పొడి కూడా ఇవ్వండి Vă r-- î--- s--- ş- p----.
మరొక్క గ్లాస్ మంచి నీళ్ళు ఇవ్వండి Vă r-- u- p---- c- a--.