తెలుగు » రొమేనియన్   దోవలో


37 [ముప్పై ఏడు]

దోవలో

-

37 [treizeci şi şapte]

La drum

37 [ముప్పై ఏడు]

దోవలో

-

37 [treizeci şi şapte]

La drum

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
అతను మోటర్ బైక్ నడుపుతాడు Me--- c- m----------.
అతను సైకిల్ తొక్కుతాడు Me--- c- b--------.
అతను నడుస్తాడు Me--- p- j--.
   
అతను ఓడలో వెళ్తాడు Me--- c- v------.
అతను బోట్లో వెళ్తాడు Me--- c- b----.
అతను ఈదుతాడు El î-----.
   
ఇక్కడ ప్రమాదం ఉందా? Es-- p-------- a---?
ఒంటరిగా హిచ్ హైక్ చేయడం ప్రమాదకరమా? Es-- p-------- s- f--- s----- a---------?
రాత్రిళ్ళు వాకింగ్ కి వెల్లడం ప్రమాదకరమా? Es-- p-------- s- m---- n------ l- p-------?
   
మేము దారి తప్పిపోయాము Ne--- r------.
మేము రాంగ్ రోడ్ లో వెళ్తున్నాము Su---- p- d----- g-----.
మనం వెనక్కి తిరగాలి Tr----- s- î--------.
   
బండీని ఇక్కడ ఎక్కడ పార్క్ చేయావచ్చు? Un-- s- p---- a--- p----?
ఇక్కడ ఎక్కడైనా బండీని పార్క్ చేసే ప్రదేశం ఉందా? Ex---- a--- u- l-- d- p------?
ఇక్కడ బండీని ఎంత సేపు పార్క్ చేయవచ్చు? Câ- t--- s- p---- p---- a---?
   
మీరు స్కీయింగ్ చేస్తారా? Sc-----?
పైకి వెళ్ళెందుకు మీరు స్కీ-లిఫ్ట్ ని ఉపయోగిస్తారా? Ur---- c- t---------- ?
ఇక్కడ స్కీలు అద్దెకు తీసుకోవచ్చా? Se p-- î------- a--- s------?