తెలుగు » రొమేనియన్   దోవలని అడగడం


40 [నలభై]

దోవలని అడగడం

-

40 [patruzeci]

Indicaţii de drum

40 [నలభై]

దోవలని అడగడం

-

40 [patruzeci]

Indicaţii de drum

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
క్షమించండి! Sc--------!
మీరు నాకు సహాయం చేయగలరా? Mă p----- a----?
ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా? Un-- e--- a--- u- r--------- b--?
   
చివరిన ఎడమవైపుకి తిరగండి Me----- l- s----- d--- c---.
తరువాత కొంత దూరం నేరుగా వెళ్ళండి Me----- a--- p---- d---- î------.
ఆపై వంద మీటర్లు కుడి వైపుకి వెళ్ళండి Me----- a--- o s--- d- m---- l- d------.
   
మీరు బస్ లో కూడా వెళ్ళవచ్చు Pu---- l-- ş- a--------.
మీరు ట్రామ్ లో కూడా వెళ్ళవచ్చు Pu---- l-- ş- t--------.
మీరు మీ కార్ లో నా వెనక కూడా రావచ్చు Pu---- p-- ş- s----- s- m- u-----.
   
నేను ఫుట్ బాల్ స్టేడియం కి ఎలా వెళ్ళాలి? Cu- a---- l- s-------- d- f-----?
వంతెనని దాటి వెళ్ళండి! Tr----- p----!
టన్నల్ లోంచి వెళ్ళండి! Me----- p--- t----!
   
మూడవ ట్రాఫిక్ సిగ్నల్ ని చేరుకునేవరకు వెళ్ళండి Me----- p--- l- a- t------ s------.
అక్కడ మీ కుడి వైపున ఉన్న మొదటి వీధిలో కి తిరగండి Vi---- p---- s----- l- d------.
అప్పుడు నెక్స్ట్ చౌరస్తా నుండి నేరుగా వెళ్ళండి Me----- a--- d---- î------ l- u--------- i----------.
   
క్షమించండి, విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? Sc--------- c-- a---- l- a-------?
మీరు సబ్ వే / అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళడం ఉత్తమం Ce- m-- b--- l---- m------.
ఆఖరి స్టాప్ వద్ద బయటకి రండి Me----- p--- l- u----- s-----.