తెలుగు » రొమేనియన్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [patruzeci şi patru]

Să ieşi seara în oraş

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [patruzeci şi patru]

Să ieşi seara în oraş

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
సాయంత్రం బయటకి వెళ్ళడం Es-- a--- o d--------?
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? Es-- a--- u- c--- d- n-----?
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? Es-- a--- u- b--?
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? Ce s-------- e--- î- s---- a--- l- t-----?
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? Ce f--- r------ î- s---- a--- l- c-----------?
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? Ce p------ e--- î- s---- a--- l- t--------?
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ma- s--- b----- p----- t-----?
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ma- s--- b----- p----- c-----------?
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Ma- s--- b----- p----- m----- d- f-----?
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను Vr--- s- s--- î- s---- d- t--.
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను Vr--- s- s--- u----- î- m-----.
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను Vr--- s- s--- î- f--- d- t--.
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? Îm- p----- r-------- c---?
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Câ-- î----- r------------?
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? Îm- p----- f--- r--- d- u- b----?
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Es-- a--- î- a-------- u- t---- d- g---?
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Es-- a--- î- a-------- u- t---- d- t----?
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? Es-- a--- î- a-------- o p------ a--------?