తెలుగు » రొమేనియన్   డిస్కో లో


46 [నలభై ఆరు]

డిస్కో లో

-

+ 46 [patruzeci şi şase]

+ La discotecă

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా? Es-- l---- l---- a-----? +
నేను మీ దగ్గర కూర్చోవచ్చా? Po- s- m- a--- l---- d------------? +
తప్పకుండా Cu p------. +
   
మీకు మ్యూజిక్ నచ్చిందా? Cu- v- s- p--- m-----? +
కొంచం గోలగా ఉంది Un p-- p--- t---. +
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు Da- f------- c---- f----- b---. +
   
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా? Su----- a----- a---? +
లేదు, ఇదే మొదటి సారి Nu- a--- e p---- d---. +
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు Nu a- m-- f--- n-------- a---. +
   
మీరు డ్యాంస్ చేస్తారా? Da-----? +
తరువాత చూద్దాం Ma- t----- p----. +
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను Nu ş--- s- d----- a-- d- b---. +
   
అది చాలా సులువు Es-- f----- s-----. +
నేను చూపిస్తాను Vă a---. +
వద్దు, మరెప్పుడైనా చూద్దాం Nu- m-- b--- a-------. +
   
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? Aş------- p- c-----? +
అవును, నా స్నేహితుడి కోసం Da- p- p-------- m--. +
ఇదిగో అతను వచ్చేసారు! Ui-- c- v---! +