తెలుగు » రొమేనియన్   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [cincizeci şi doi]

La magazin

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [cincizeci şi doi]

La magazin

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Me---- l- u- m------?
నేను షాపింగ్ కి వెళ్ళాలి Tr----- s- f-- c----------.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Vr--- s- c----- m----.
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Un-- s--- a--------- d- b----?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Îm- t------ p------ ş- h----- d- s----.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Îm- t------ p----- ş- c------.
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Un-- e--- m---------?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి Am n----- d- u- d---- ş- d- o c-----.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి Am n----- d- u- b---- ş- d- u- r---.
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Un-- s--- j--------?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి Îm- t------ o p----- ş- u- u------.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి Îm- t------ o m---- d- f----- ş- u- j-- d- ş--.
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Un-- e--- u------?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి Îm- t------ u- c----- ş- u- c-----.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి Îm- t------ u- b------ ş- o ş----------.
   
నగల విభాగం ఎక్కడ ఉంది? Un-- s--- b----------?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి Îm- t------ u- l------- ş- o b------.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి Îm- t------ u- i--- ş- c-----.