తెలుగు » రొమేనియన్   డాక్టర్ వద్ద


57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

57 [cincizeci şi şapte]

La medic

57 [యాభై ఏడు]

డాక్టర్ వద్ద

-

57 [cincizeci şi şapte]

La medic

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
నాకు డాక్టర్ వద్ద అపాయింట్మెంట్ ఉంది Am o p--------- l- m----.
నాకు పదింటికి అపాయింట్మెంట్ ఉంది Am p--------- l- o-- z---.
మీ పేరు ఏమిటి? Cu- v- n-----?
   
దయచేసి వేయిటింగ్ రూమ్ లో నిరీక్షించండి Vă r-- l---- l-- î- s--- d- a--------.
డాక్టర్ దారిలో ఉన్నారు Me----- v--- i------.
మీరు ఏ భీమా కంపనీ కి సంబంధించినవారు? Un-- a---- a--------?
   
నేను మీకు ఏమి చేయగలను? Cu c- v- p-- a----?
మీకు ఏమైనా నొప్పి ఉందా? Av--- d-----?
ఎక్కడ నొప్పిగా ఉంది? Un-- v- d----?
   
నాకు ఎప్పుడూ నడుం నొప్పిగా ఉంటుంది Am t-- t----- d----- d- s----.
నాకు తరచూ తలనొప్పిగా ఉంటుంది Am a----- d----- d- c--.
నాకు అప్పుడప్పుడూ కడుపులో నొప్పిగా ఉంటుంది Am c-------- d----- d- b----.
   
కొద్దిగా మీరు మీ పైన వేసుకున్న బట్టలని తీయండి! Vă r-- s- v- d--------- l- b---.
దయచేసి పరీక్షణ బల్ల పై పడుకోండి În---------- v- r-- p- c------.
మీ రక్త పీడనం సరిగ్గానే ఉంది Te------- e--- b---.
   
నేను మీకు ఒక సూది మందు ఇస్తాను Vă f-- o i-------.
నేను మీకు కొన్ని మందులు ఇస్తాను Vă d-- t------.
మందుల షాప్ లో మందులు కొనుటకు నేను మీకు ఒక మందుల చిట్టీ ఇస్తాను Vă p------- o r----- p----- f-------.