తెలుగు » రొమేనియన్   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [cincizeci şi opt]

Părţile corpului omenesc

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

58 [cincizeci şi opt]

Părţile corpului omenesc

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను De----- u- o-.
మొదట తల Ma- î---- c----.
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు Om-- p----- o p------.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు Pă--- n- s- v---.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు Şi n--- u------- n- s- v--.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు Ni-- s------ n- s- v---.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను De----- o---- ş- g---.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు Om-- d------- ş- r---.
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది Om-- a-- u- n-- l---.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు Ţi-- u- b----- î- m----.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు Po---- ş- u- f---- î- j---- g------.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది Es-- i---- ş- e--- f---.
   
చేతులు దృఢంగా ఉన్నాయి Br----- s--- p--------.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి Şi p--------- s--- p--------.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది Om-- e--- d-- z-----.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు Nu p----- p-------- ş- p-----.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు Da- o----- n--- e--- f---.
అతను ఒక స్నో-మ్యాన్ Es-- u- o- d- z-----.