తెలుగు » రొమేనియన్   ప్రశ్నలు అడగటం 2


63 [అరవై మూడు]

ప్రశ్నలు అడగటం 2

-

63 [şaizeci şi trei]

Să pui întrebări 2

63 [అరవై మూడు]

ప్రశ్నలు అడగటం 2

-

63 [şaizeci şi trei]

Să pui întrebări 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
నాకు ఒక అభిరుచి ఉంది Am o p------.
నేను టెన్నిస్ ఆడుతాను Eu j-- t----.
టెన్నిస్ మైదానం ఎక్కడ ఉంది? Un-- e--- u- t---- d- t----?
   
మీకేమైనా అభిరుచులు ఉన్నాయా? Tu a- o p------?
నేను ఫుట్ బాల్ / సాకర్ ఆడుతాను Eu j-- f-----.
ఫుట్ బాల్ / సాకర్ మైదానం ఎక్కడ ఉంది? Un-- e--- u- t---- d- f-----?
   
నాకు భుజం నొప్పిగా ఉంది Mă d---- b-----.
నా పాదం మరియు చెయ్యి కుడా నొప్పిగా ఉన్నాయి Pi------ ş- m--- m- d-- d- a-------.
డాక్టర్ ఉన్నారా? Un-- e--- m------?
   
నా వద్ద కార్ ఉంది Am o m-----.
నా వద్ద మోటర్ సైకిల్ కూడా ఉంది Am ş- o m----------.
నేను ఎక్కడ పార్క్ చేయను? Un-- e--- o p------?
   
నా వద్ద ఒక స్వెటర్ ఉంది Am u- p------.
నా వద్ద ఒక జాకెట్ మరియు ఒక జత జీన్స్ కూడా ఉన్నాయి Am ş- o j------ ş- o p------ d- b----.
వాషింగ్ మషీన్ ఎక్కడ ఉంది? Un-- e--- o m----- d- s-----?
   
నా వద్ద ఒక కంచం ఉంది Am o f-------.
నా వద్ద ఒక చాకు, ఒక ఫోర్క్ మరియు ఒక స్పూన్ కూడా ఉన్నాయి Am u- c----- o f-------- ş- o l------.
ఉప్పు మరియు మిర్యాల పొడి ఎక్కడ ఉన్నాయి? Un-- g----- s--- ş- p----?