తెలుగు » రొమేనియన్   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [şaizeci şi cinci]

Negaţie 2

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [şaizeci şi cinci]

Negaţie 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
చేతి ఉంగరం ఖరీదైనదా? Es-- s---- i-----?
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే Nu- n- c---- d---- o s--- d- E---.
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది Da- e- a- n---- c--------.
   
నీది అయిపోయిందా? Eş-- g--- d---?
లేదు, ఇంకా అవ్వలేదు Nu- î--- n-.
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది Da- i------ s--- g---.
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? Ma- d------ s---?
వద్దు, నాకు ఇంక వద్దు Nu- n- m-- d-----.
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ Da- î--- o î--------.
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? Lo------- d- m--- t--- a---?
లేదు, కేవలం ఒక నెల మాత్రమే Nu- a--- d- o l---.
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది Da- c----- d--- m---- p-------.
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? Me--- m---- a----?
లేదు, కేవలం వారాంతంలోనే Nu- n---- l- s------ d- s--------.
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను Da- m- î----- d--- d-------.
   
మీ కూతురు పెద్దదై పోయిందా? Fi--- t- e--- d--- m-----?
లేదు, దానికి కేవలం పదిహేడే Nu- a-- n---- ş------------ a--.
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు Da- a-- d--- u- p------.