తెలుగు » రొమేనియన్   కారణాలు చెప్పడం 3


77 [డెబ్బై ఏడు]

కారణాలు చెప్పడం 3

-

77 [şaptezeci şi şapte]

a „argumenta” ceva 3

77 [డెబ్బై ఏడు]

కారణాలు చెప్పడం 3

-

77 [şaptezeci şi şapte]

a „argumenta” ceva 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
మీరు కేక్ ఎందుకు తినడంలేదు? De c- n- m------ t-----?
నేను బరువు తగ్గాలి Tr----- s- s------.
నేను బరువు తగ్గాలి అందుకే నేను కేక్ తినడంలేదు Nu î- m----- p----- c- t------ s- s------.
   
మీరు బీర్ ఎందుకు తాగడంలేదు? De c- n- b--- b----?
నేను బండి ని నడపాలి Ma- t------ s- c-----.
నేను బండి ని నడపాలి అందుకే నేను బీర్ తాగడంలేదు Nu o b--- p----- c- m-- t------ s- c-----.
   
మీరు కాఫీ ఎందుకు తాగడంలేదు? De c- n- b-- c------?
అది చల్లగా ఉంది Es-- r---.
అది చల్లగా ఉంది అందుకే నేను కాఫీ తాగడంలేదు Nu o b--- p----- c- e--- r---.
   
మీరు టీ ఎందుకు తాగడంలేదు? De c- n- b-- c-----?
నా వద్ద చక్కర లేదు Nu a- z----.
నా వద్ద చక్కర లేదు అందుకే నేను టీ తాగడంలేదు Nu î- b--- p----- c- n- a- z----.
   
మీరు సూప్ ఎందుకు తాగడంలేదు? De c- n- m------ s---?
నేను దాన్ని అడగలేదు Nu a- c---------.
నేను దాన్ని అడగలేదు అందుకే నేను సూప్ తాగడంలేదు Nu o m----- p----- c- n- a- c---------.
   
మీరు మాంసం ఎందుకు తినడంలేదు? De c- n- m------ c-----?
నేను శాఖాహారిని Eu s--- v---------.
నేను శాఖాహారిని కాబట్టి నేను మాంసం తినడంలేదు Nu o m----- p----- c- s--- v---------.