తెలుగు » రొమేనియన్   భూత కాలం 1


81 [ఎనభై ఒకటి]

భూత కాలం 1

-

81 [optzeci şi unu]

Trecut 1

81 [ఎనభై ఒకటి]

భూత కాలం 1

-

81 [optzeci şi unu]

Trecut 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
వ్రాయడం a s---e
ఆయన ఒక ఉత్తరాన్ని వ్రాసారు El s---- o s--------.
ఆయన ఒక కార్డ్ ని వ్రాసారు Şi e- s---- o v-----.
   
చదవడం a c--i
ఆయన ఒక సమాచార పత్రాన్ని చదివారు El c---- o i--------.
అలాగే ఆమె ఒక పుస్తకాన్ని చదివింది Şi e- c---- o c----.
   
తీసుకోవడం a l-a
ఆయన ఒక సిగరెట్ తీసుకున్నారు El a l--- o ţ-----.
ఆమె ఒక ముక్క చాక్లెట్ తీసుకుంది Ea a l--- o b----- d- c--------.
   
ఆయన అవిశ్వసనీయుడు, కానీ ఆమె విశ్వసనీయురాలు El e-- i------- d-- e- e-- f-----.
ఆయన బద్దకస్తుడు, కానీ ఆమె కష్ట-జీవి El e-- l----- d-- e- e-- h------.
ఆయన బీదవాడు, కానీ ఆమె ధనవంతురాలు El e-- s----- d-- e- e-- b-----.
   
ఆయన వద్ద డబ్బు లేదు, కేవలం అప్పులే ఉన్నాయి El n- a a--- b---- c- d------.
ఆయనకి అదృష్టం లేదు, కేవలం దురదృష్టమే ఉంది El n- a a--- n----- c- g------.
ఆయనకి విజయం లేదు, కేవలం పరాజయమే ఉంది El n- a a--- s------ c- i-------.
   
ఆయన తృప్తి చెందలేదు, అసంతృప్తి చెందాడు El n- a f--- m-------- c- n---------.
ఆయన సంతోషంగా లేదు, దుఖిస్తున్నాడు El n- a f--- f------- c- n--------.
ఆయన స్నేహపూర్వకంగా లేడు, స్నేహరహితంగా ఉన్నాడు El n- a f--- s-------- c- a--------.