తెలుగు » రొమేనియన్   భూత కాలంలో సహాయక క్రియలు 1


87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [optzeci şi şapte]

Trecutul verbelor modale 1

87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [optzeci şi şapte]

Trecutul verbelor modale 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
మేము చెట్లకి నీళ్ళు పోయాల్సివచ్చింది A t------ s- u--- f------.
మేము అపార్ట్మెంట్ ని శుభ్రపరచాల్సి వచ్చింది A t------ s- s------- î- a---------.
మేము గిన్నెలని తోమాల్సివచ్చింది A t------ s- s----- v-----.
   
మీకు బిల్లు చెల్లించ వలసి వచ్చిందా? A t------ s- p------ f------?
మీకు ప్రవేశ రుసుము చెల్లించ వలసి వచ్చిందా? A t------ s- p------ i------?
మీకు జరిమానా చెల్లించ వలసి వచ్చిందా? A t------ s- p------ o a-----?
   
ఎవరికి వెళ్ళొస్తానని చెప్పాల్సి ఉంది? Ci-- a t------ s- î-- i- r---- b--?
ఎవరికి ఇంటికి తొందరగా వెళ్ళాల్సి ఉంది? Ci-- a t------ s- m----- d------ a----?
ఎవరికి ట్రేన్ అందుకోవాల్సి ఉంది? Ci-- a t------ s- i- t-----?
   
మాకు ఇంకా ఎక్కువ సేపు ఉండాలని అనిపించలేదు Nu a- v--- s- s--- m---.
మాకు ఇంకా ఏమీ తాగాలని అనిపించడంలేదు Nu a- v--- s- b-- n----.
మాకు మిమ్మల్ని కలతపెట్టాలని అనిపించలేదు Nu a- v--- s- d-------.
   
నేను ఇప్పుడే ఒక కాల్ చేసుకుందామని అనుకున్నాను To---- a- v--- s- d-- u- t------.
నేను ఇప్పుడే ఒక టాక్సీని పిలుద్దామని అనుకున్నాను Am v--- s- c----- u- t---.
నిజం చెప్పాలంటే నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది Am v--- s- m- d-- a----.
   
మీరు మీ భార్యకి కాల్ చేయదలిచారని అనుకుంటా Am c----- c- v----- s---- s--- s----.
మీరు సమాచార కేంద్రానికి కాల్ చేయదలిచారని అనుకుంటా Am c----- c- v----- s- s--- l- i---------.
మీరు ఒక పిజ్జా ని తెప్పించదలిచారు అని అనుకుంటా Am c----- c- v----- s- c------ o p----.