తెలుగు » రొమేనియన్ సముచ్చయం 3
96 [తొంభై ఆరు]
సముచ్చయం 3

96 [nouăzeci şi şase]
Conjuncţii 3
తెలుగు | română | |
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను | Mă t------ i------ c- s--- c----- d----------. | |
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను | Ob----- i------ c- t------ s- î----. | |
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను | În----- s- m-- l----- i------ c- a- î------- 60 d- a--. | |
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? | Câ-- s-----? | |
నాకు తీరిక దొరకంగానే | Im----- c- a- u- m----- d- t---. | |
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు | El s--- i------ c- a-- p---- t---. | |
మీరు ఎంత సేపు పని చేస్తారు? | Câ- t--- v--- l----? | |
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను | Vo- l---- a---- t--- c-- p--. | |
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను | Vo- l---- a---- t--- c-- s--- s------. | |
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు | El s-- î- p-- î- l-- s- l------. | |
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది | Ea c------ z----- î- l-- s- g-------. | |
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు | St- î- c-------- î- l-- s- m----- a----. | |
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు | Di- c--- ş---- l-------- a---. | |
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. | Di- c--- ş---- s---- l-- e--- b------. | |
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. | Di- c--- ş---- e--- ş----. | |
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని | Nu m--- t----- l- t---- a----- a- f- f--- p-------. | |
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని | Am p------ a--------- a----- a- f- f--- p-------. | |
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని | Nu a- g---- d------ a----- a- f- f--- p-------. | |