తెలుగు » రొమేనియన్   సముచ్చయం 4


97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [nouăzeci şi şapte]

Conjuncţii 4

97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [nouăzeci şi şapte]

Conjuncţii 4

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుromână
టీ.వీ. మోగుతున్నపటికీ ఆయన పడుకుండిపోయారు El a a------- d--- t---------- e-- p-----.
ఆలస్యం అయిపోనప్పటికీ ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు El a m-- r----- d--- e-- d--- t-----.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నప్పటికీ ఆయన రాలేదు El n- a v----- d--- n---- d-- î--------.
   
టీ.వీ. మోగుతూనే ఉంది. అయినా ఆయన పడుకుండిపోయారు Te--------- e-- p-----. T----- e- a a------.
ఆలస్యం అయిపోయింది. అయినా ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు Er- d--- t-----. T----- e- a m-- r----.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నము. అయినా ఆయన రాలేదు Ne--- d-- î--------. T----- e- n- a v----.
   
ఆయన వద్ద లైసెన్స్ లేకపోయినా కారు నడుపుతారు. Cu t---- c- n- a-- p------ c------ m-----.
రోడ్డు జారుడుగా ఉన్నా ఆయన చాలా వేగంగా బండిని నడుపుతారు. Cu t---- c- s----- e--- a---------- e- c------ r-----.
ఆయన మందు తాగి ఉన్నా కూడా సైకిల్ ని తోక్కుతారు. Cu t---- c- e--- b---- m---- c- b--------.
   
ఆయన వద్ద లైసెన్సు లేనప్పటికీ, ఆయన కార్ నడుపుతున్నారు El n- a-- p----- d- c--------. T----- c------ m-----.
రోడ్డు జారుడుగా ఉన్నప్పటికీ, ఆయన వేగంగా బండీ నడుపుతున్నారు St---- e--- a---------. T----- c------ a-- r-----.
ఆయన తాగి ఉన్నప్పటికీ, ఆయన బైక్ నడుపుతున్నారు El e--- b---. T----- m---- c- b--------.
   
ఆమె కాలేజ్ కి వెళ్ళినప్పటికీ, ఆమెకి ఉద్యోగం దొరకలేదు De-- a s------- n- g------ u- p---.
ఆమె నొప్పితో ఉన్నప్పటికీ, ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు De-- a-- d------ e- n- m---- l- m----.
ఆమె వద్ద డబ్బు లేనప్పటికీ, ఆమె కారు కొన్నది De-- n- a-- b---- e- c------ o m-----.
   
ఆమె కాలేజ్ కి వెళ్ళింది. అయినప్పటికీ ఆమెకి ఉద్యోగం దొరకలేదు Ea a s------. T----- n- g------ u- p---.
ఆమె నొప్పితో ఉంది. అయినప్పటికీ ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు Ea a-- d-----. T----- n- m---- l- m----.
ఆమె వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ ఆమె కారు కొన్నది Ea n- a-- b---. T----- c------ o m-----.