తెలుగు » రషియన్   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

+ 18 [восемнадцать]18 [vosemnadtsatʹ]

+ Уборка домаUborka doma

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [восемнадцать]
18 [vosemnadtsatʹ]

Уборка дома
Uborka doma

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుрусский
ఈరోజు శనివారము Се----- с------.
S------- s------.
+
ఈరోజు మా వద్ద సమయం ఉంది Се----- у н-- е--- в----.
S------- u n-- y---- v-----.
+
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము Се----- м- у------ к-------.
S------- m- u------- k-------.
+
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను Я у----- в в----- к------.
Y- u------ v v----- k------.
+
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు Мо- м-- м--- м-----.
M-- m--- m---- m------.
+
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు Де-- ч----- в---------.
D--- c------- v---------.
+
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది Ба----- п------- ц----.
B------- p-------- t-----.
+
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు Де-- у------ д------ к------.
D--- u------- d------- k------.
+
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు Мо- м-- у------ н- с---- п--------- с----.
M-- m--- u------- n- s----- p--------- s----.
+
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను Я з------- б---- в с--------- м-----.
Y- z--------- b----- v s---------- m------.
+
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను Я в---- б----.
Y- v------ b-----.
+
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను Я г---- б----.
Y- g----- b-----.
+
   
కిటికీలు మురికిగా ఉన్నాయి Ок-- г------.
O--- g--------.
+
నేల మురికిగా ఉంది По- г------.
P-- g-------.
+
గిన్నెలు మురికిగా ఉన్నాయి По---- г------.
P----- g--------.
+
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? Кт- м--- о---?
K-- m---- o---?
+
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? Кт- п--------?
K-- p--------?
+
గిన్నెలు ఎవరు కడుగుతారు? Кт- м--- п-----?
K-- m---- p-----?
+