తెలుగు » రషియన్   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [двадцать один]
21 [dvadtsatʹ odin]

Лёгкая беседа 2
Lëgkaya beseda 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [двадцать один]
21 [dvadtsatʹ odin]

Лёгкая беседа 2
Lëgkaya beseda 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుрусский
మీరు ఎక్కడనుంచి వచ్చారు? Вы о-----?
V- o-----?
బేసల్ నుండి Из Б-----.
I- B------.
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ба---- н-------- в Ш--------.
B----- n---------- v S----------.
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Ра------- м-- п---------- В-- г-------- М------.
R--------- m-- p---------- V-- g-------- M-------.
ఆయన విదేశీయులు Он и---------.
O- i----------.
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు Он г------ н- н--------- я-----.
O- g------ n- n---------- y-------.
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Вы з---- в------?
V- z---- v-------?
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను Не-- я у-- б-- / б--- з---- в п------ г---.
N--- y- u--- b-- / b--- z---- v p------- g---.
కానీ, ఒక్క వారం రోజుల పాటే Но т----- о--- н-----.
N- t----- o--- n------.
   
మీకు ఇక్కడ నచ్చిందా? Ка- В-- у н-- н-------?
K-- V-- u n-- n--------?
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు Оч--- х-----. Л--- о---- п-------.
O----- k-------. L---- o----- p---------.
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది И л------- м-- т--- н-------.
I l-------- m-- t---- n--------.
   
మీరు ఏమి చేస్తుంటారు? Кт- В- п- п--------?
K-- V- p- p--------?
నేను అనువాదకుడని / అనువాదకురాలిని Я п---------. / Я п----------.
Y- p----------. / Y- p------------.
నేను పుస్తకాలను అనువదిస్తాను Я п------- к----.
Y- p-------- k----.
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Вы з---- о--- / о---?
V- z---- o--- / o---?
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు Не-- м-- ж--- / м-- м-- т--- з----.
N--- m--- z---- / m-- m--- t---- z----.
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు А в-- т-- д--- м--- д----.
A v-- t-- d---- m---- d----.