తెలుగు » రషియన్   చిన్న సంభాషణ 3


22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [двадцать два]
22 [dvadtsatʹ dva]

Лёгкая беседа 3
Lëgkaya beseda 3

22 [ఇరవై రెండు]

చిన్న సంభాషణ 3

-

22 [двадцать два]
22 [dvadtsatʹ dva]

Лёгкая беседа 3
Lëgkaya beseda 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుрусский
మీరు పొగ త్రాగుతారా? Вы к-----?
V- k-----?
అవును, ఒకప్పుడు త్రాగేవాడిని / త్రాగేదాన్ని Ра---- д-.
R------ d-.
కానీ, ఇప్పుడు నేను అస్సలు త్రాగటంలేదు Но т----- я б----- н- к---.
N- t----- y- b------ n- k----.
   
నేను పొగ త్రాగితే మీకు ఎమైనా ఇబ్బందా? Вы н- в---------- е--- я з-----?
V- n- v------------ y---- y- z------?
లేదు, అస్సలు లేదు Аб------- н--.
A--------- n--.
అది నాకు ఇబ్బంది కలిగించదు Мн- э-- н- п-------.
M-- e-- n- p---------.
   
మీరు ఎమైనా త్రాగుతారా? Вы ч--------- п----?
V- c---------- p-----?
ఒక బ్రాందీ? Ко----?
K------?
వద్దు, వేలైతే ఒక బీర్ Не-- л---- п---.
N--- l------ p---.
   
మీరు ఎక్కువగా ప్రయాణిస్తారా? Вы м---- п------------?
V- m---- p--------------?
అవును, ఎక్కువగా వ్యాపారనిమిత్తం Да- в б---------- с------ э-- д------ п------.
D-- v b----------- s-------- e-- d------- p-------.
కానీ, ఇప్పుడు మేము సెలవల్లో ఉన్నాము Но с----- м- з---- в о------.
N- s------ m- z---- v o------.
   
ఎంత వేడిగా ఉంది! Ка--- ж----
K----- z----!
అవును, ఈరోజు చాలా వేడిగా ఉంది Да- с------ д------------ ж----.
D-- s------- d------------ z-----.
పదండి, వసారాలో కి వెళ్దాము По---- н- б-----.
P----- n- b-----.
   
రేపు ఇక్కడ ఒక పార్టీ ఉంది За---- з---- б---- в--------.
Z----- z---- b---- v---------.
మీరు కూడా వస్తున్నారా? Вы т--- п------?
V- t---- p------?
అవును, మమ్మల్ని కూడా ఆహ్వానించారు Да- н-- т--- п---------.
D-- n-- t---- p---------.