తెలుగు » రషియన్   ఆటలు


49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [сорок девять]
49 [sorok devyatʹ]

Спорт
Sport

49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

49 [сорок девять]
49 [sorok devyatʹ]

Спорт
Sport

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుрусский
మీరు వ్యాయామం చేస్తారా? Ты з---------- с------?
T- z------------- s------?
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం Да- м-- н---- д--------.
D-- m-- n----- d---------.
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని Я х--- в с--------- с-----.
Y- k----- v s---------- s-------.
   
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము Мы и----- в ф-----.
M- i------ v f-----.
ఒక్కోసారి మేము ఈత కొడతాము Ин---- м- п------.
I----- m- p-------.
లేదా మేము సైకిల్ తొక్కుతాము Ил- м- к------- н- в---------.
I-- m- k--------- n- v---------.
   
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది В н---- г----- е--- ф--------- с------.
V n----- g----- y---- f--------- s------.
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది Ес-- т-- ж- б------ с с-----.
Y---- t-- z-- b------ s s-----.
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది И п------- д-- г----- т--- е---.
I p---------- d--- g----- t---- y----.
   
టీవీ లో ఏమి వస్తోంది? Чт- п--------- п- т---------?
C--- p---------- p- t---------?
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది Ка- р-- и--- ф--------- м---.
K-- r-- i--- f--------- m----.
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది Не--- и----- с а----------.
N----- i------ s a-----------.
   
ఎవరు గెలుస్తున్నారు? Кт- в---------?
K-- v----------?
నాకు తెలియదు По----- н- и---.
P-------- n- i----.
ప్రస్తుతం ఇది టై అయ్యింది По-- н----.
P--- n------.
   
రెఫరీ బెల్జియం దేశస్థుడు Су--- и- Б------.
S----- i- B------.
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది Се---- б---- о------------------ ш-------.
S------ b---- o------------------- s--------.
గోల్! ఒకటి-సున్నా! Го-- О--- – н----
G--- O--- – n---!