తెలుగు » రషియన్   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [пятьдесят два]
52 [pyatʹdesyat dva]

В магазине
V magazine

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [пятьдесят два]
52 [pyatʹdesyat dva]

В магазине
V magazine

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుрусский
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Мы п----- в м------?
M- p----- v m------?
నేను షాపింగ్ కి వెళ్ళాలి Мн- н--- с------ п------.
M-- n--- s------ p------.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Я х--- м---- ч--- к-----.
Y- k----- m---- c---- k-----.
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Гд- о------ п-------------?
G-- o------- p--------------?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Мн- н---- к------- и б----- д-- п----.
M-- n----- k------- i b----- d--- p----.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Мн- н---- ш-------- р---- и ф---------.
M-- n----- s---------- r----- i f---------.
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Гд- м-----?
G-- m-----?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి Мн- н---- ш--- и к----.
M-- n----- s---- i k----.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి Мн- н---- п--------- с--- и п----.
M-- n----- p--------- s--- i p----.
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Гд- и------?
G-- i-------?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి Мн- н---- к---- и п------- м----.
M-- n----- k---- i p--------- m-----.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి Мн- н---- ф--------- м-- и ш------.
M-- n----- f--------- m---- i s--------.
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Гд- и----------?
G-- i----------?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి Мн- н---- м------ и п----------.
M-- n----- m------ i p-----------.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి Мн- н---- д---- и о-------.
M-- n----- d---- i o-------.
   
నగల విభాగం ఎక్కడ ఉంది? Гд- у--------?
G-- u----------?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి Мн- н---- ц------ и б------.
M-- n----- t-------- i b------.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి Мн- н---- к----- и с------.
M-- n----- k------ i s-------.