తెలుగు » రషియన్   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [девяносто девять]
99 [devyanosto devyatʹ]

Генитив (родительный падеж)
Genitiv (roditelʹnyy padezh)

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [девяносто девять]
99 [devyanosto devyatʹ]

Генитив (родительный падеж)
Genitiv (roditelʹnyy padezh)

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుрусский
నా స్నేహితురాలి పిల్లి. Ко--- м--- п------
K----- m---- p-----i
నా స్నేహితుని కుక్క. Со---- м---- д----
S----- m----- d---a
నా పిల్లల బొమ్మలు. Иг----- м--- д----
I------- m---- d---y
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. Эт- п----- м---- к------.
E-- p----- m----- k------.
ఇది నా సహొద్యోగి యొక్క కారు. Эт- м----- м--- к------.
E-- m------ m---- k------.
ఇది నా సహొద్యోగి యొక్క పని. Эт- р----- м--- к-----.
E-- r----- m---- k-----.
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. Пу------ о--------- о- р------.
P-------- o--------- o- r-------.
గారేజీ తాళంచెవి పోయింది. Кл-- о- г----- п-----.
K----- o- g------ p-----.
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. Ко------- ш--- с-------.
K--------- s---- s--------.
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Кт- р------- д------?
K-- r------- d-------?
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Ка- м-- п----- к д--- е- р--------?
K-- m-- p----- k d--- y--- r--------?
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. До- н-------- в к---- у----.
D-- n---------- v k----- u-----.
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Ка- н--------- с------ Ш--------?
K-- n----------- s------- S----------?
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Ка- н--------- э-- к----?
K-- n----------- e-- k----?
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Ка- з---- с-------- д----?
K-- z---- s--------- d----?
   
పిల్లల సెలవులు ఎప్పుడు? Ко--- у д---- к-------?
K---- u d---- k-------?
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Ко--- у в---- п----?
K---- u v----- p-----?
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Ка--- ч--- р----- м----?
K----- c---- r----- m-----?