తెలుగు » స్లోవాక్   చిన్న సంభాషణ 1


20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

+ 20 [dvadsať]

+ Krátky rozhovor 1

20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [dvadsať]

Krátky rozhovor 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
సౌకర్యవంతంగా కూర్చోండి! Ur---- s- p-------! +
మీ ఇల్లే అని అనుకోండి! Cí--- s- a-- d---! +
తాగడానికి ఏమి తీసుకుంటారు? Čo s- d--- n- p----? +
   
మీకు సంగీతం అంటే ఇష్టమేనా? Má-- r-- / r--- h----? +
నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం Pá-- s- m- k------- h----. +
ఇవి నా సీడీ లు Tu s- m--- C-. +
   
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా? Hr--- n- n----- h------ n------? +
ఇది నా గిటారు Tu j- m--- g-----. +
మీకు పాడటం అంటే ఇష్టమా? Sp------ r-- / r---? +
   
మీకు పిల్లలు ఉన్నారా? Má-- d---? +
మీ వద్ద కుక్క ఉందా? Má-- p--? +
మీ వద్ద పిల్లి ఉందా? Má-- m----? +
   
ఇవి నా పుస్తకాలు Tu s- m--- k----. +
ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను Pr--- č---- t--- k----. +
మీరు ఏమి చదవాలని అనుకుంటున్నారు? Čo r-- / r--- č-----? +
   
మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా? Rá- / r--- n----------- k-------? +
మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Rá- / r--- c--------- d- d------? +
మీకు సంగేతశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Rá- / r--- c--------- d- o----? +