తెలుగు » స్లోవాక్   పౌర రవాణా


36 [ముప్పై ఆరు]

పౌర రవాణా

-

36 [tridsaťšesť]

Mestská hromadná doprava

36 [ముప్పై ఆరు]

పౌర రవాణా

-

36 [tridsaťšesť]

Mestská hromadná doprava

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
బస్ స్టాప్ ఎక్కడ? Kd- j- a--------- z-------?
సిటీ సెంటర్ కి ఏ బస్ వెళ్తుంది? Kt--- a------ i-- d- c-----?
నేను ఏ బస్ ఎక్కాలి? Kt---- l----- m---- í--?
   
నేను మారాలా? Mu--- p--------?
నేను ఎక్కడ మారాలి? Kd- m---- p--------?
టికెట్ కి ఎంత ధర పట్టవచ్చు? Ko--- s---- c------- l-----?
   
డౌన్ టౌన్ / సిటీ సెంటర్ కంటే ముందు ఎన్ని స్టాప్ లు ఉన్నాయి? Ko--- z------- j- t- e--- d- c-----?
మీరు ఇక్కడ దిగాలి Tu m----- v-------.
మీరు వెనక వైపునుండి దిగాలి Mu---- v------- v----.
   
నెక్స్ట్ ట్రైన్ 5 నిమిషాల్లో ఉంది Ďa---- m---- p---- o 5 m----.
నెక్స్ట్ ట్రాం 10 నిమిషాల్లో ఉంది Ďa---- e--------- p---- o 10 m----.
నెక్స్ట్ బస్ 15 నిమిషాల్లో ఉంది Ďa--- a------ p---- o 15 m----.
   
ఆఖరి ట్రైన్ ఎప్పుడు ఉంది? Ke-- i-- p------- m----?
ఆఖరి ట్రాం ఎప్పుడు ఉంది? Ke-- i-- p------- e---------?
ఆఖరి బస్ ఎప్పుడు ఉంది? Ke-- i-- p------- a------?
   
మీ వద్ద టికెట్ ఉందా? Má-- c------- l-----?
టికెట్టా? - లేదు, నా వద్ద లేదు Ce------ l-----? – N--- n---- ž-----.
ఐతే మీరు జరిమానా కట్టాలి Po--- m----- z------- p-----.