తెలుగు » స్లోవాక్   చిన్న ప్రయాణం కొరకు తయారవడం


47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

-

47 [štyridsaťsedem]

Prípravy na cestu

47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

-

47 [štyridsaťsedem]

Prípravy na cestu

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
నువ్వే మన సూట్ కేస్ ని సర్దాలి! Mu--- z----- n-- k----!
ఏదీ మర్చిపోవద్దు! Ne----- n- n-- z-------!
మీకు ఒక పెద్ద సూట్ కేస్ కావాలి! Po-------- v---- k----!
   
మీ పాస్ పోర్ట్ ని మర్చిపోవద్దు! Ne------- c------- p--!
మీ టికెట్ ని మర్చిపోవద్దు! Ne------- l------!
మీ ట్రావెలర్ చెక్ లను మర్చిపోవద్దు Ne------- c------- š---!
   
మీతో పాటుగా సన్-ట్యాన్ లోషన్ ని తేసుకెళ్ళండి Zo--- s- s---- k--- n- o---------.
మీ సన్-గ్లాస్ లను తేసుకెళ్ళండి Zo--- s- s---- s------ o-------.
మీ టోపీ ని తేసుకెళ్ళండి Zo--- s- s---- k----- p---- s----.
   
మీరు రోడ్ మ్యాప్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Ch--- s- s- s---- v---- m---?
మీరు ట్రావెల్ గైడ్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Ch--- s- s- s---- v---- c--------- s---------?
మీరు గొడుగుని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Ch--- s- s- s---- v---- d------?
   
ప్యాంట్లు, చొక్కాలు మరియు సాక్స్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Ne------- n- n-------- k------ p------.
టైలు, బెల్ట్ లు మరియు స్పోర్ట్స్ జాకెట్ ను తేసుకోవాలని మర్చిపోవద్దు Ne------- n- k------- o------ s---.
పైజామాలు, నైట్ గౌన్లు మరియు టీ-షర్ట్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Ne------- n- p------ n---- k----- a t-----.
   
మీకు షూ, సాండల్ మరియు బూట్లు కావాల్సివస్తాయి Po-------- t------- s------ a č----.
మీకు చేతి రూమాలు, సబ్బు మరియు నేల్ క్లిప్పర్ కావాల్సివస్తాయి Po-------- v--------- m---- a n------- n- n-----.
మీకు దువ్వెన, ఒక టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ కావాల్సివస్తాయి Po-------- h------ z---- k---- a z---- p----.