తెలుగు » స్లోవాక్   స్విమ్మింగ్ పూల్ లో


50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [päťdesiat]

Na kúpalisku

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [päťdesiat]

Na kúpalisku

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
ఈ రోజు చాలా వేడిగా ఉంది Dn-- j- h-----.
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? Id--- n- k--------?
మీకు ఈత కొట్టాలని ఉందా? Má- c--- í-- p-----?
   
మీ వద్ద తుండు ఉందా? Má- u-----?
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? Má- p-----?
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? Má- p-----?
   
మీకు ఈత కొట్టడం వచ్చా? Vi-- p-----?
మీకు డైవ్ చేయడం వచ్చా? Vi-- s- p------?
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? Vi-- s----- d- v---?
   
షవర్ ఎక్కడ ఉంది? Kd- j- s-----?
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? Kd- j- k------ n- p-----------?
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? Kd- s- p------- o-------?
   
నీళ్ళు లోతుగా ఉన్నాయా? Je v--- h-----?
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? Je v--- č----?
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? Je v--- t----?
   
నేను గడ్డకట్టుకుపోతున్నాను Je m- z---.
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి Vo-- j- p----- s------.
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను Id-- z v--- v--.