తెలుగు » స్లోవాక్   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [päťdesiatdva]

V obchodnom dome

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [päťdesiatdva]

V obchodnom dome

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Id--- d- o--------- d---?
నేను షాపింగ్ కి వెళ్ళాలి Mu--- u----- n----- n-----.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Ch--- t--- v--- n------.
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Kd- s- k---------- p------?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Po-------- p------ o----- a p-----.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Po-------- p--- a z-----------.
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Kd- j- n------?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి Po-------- s----- a k-----.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి Po-------- p----- s--- a p-----.
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Kd- s- h-----?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి Po-------- b----- a m--------.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి Po-------- f-------- l---- a š----.
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Kd- j- n------?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి Po-------- k------ a k------.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి Po-------- v---- a s---------.
   
నగల విభాగం ఎక్కడ ఉంది? Kd- s- š-----?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి Po-------- r------- a n------.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి Po-------- p----- a n-------.