తెలుగు » స్లోవాక్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [päťdesiatštyri]

Nakupovanie

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [päťdesiatštyri]

Nakupovanie

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Ch--- b- s-- k---- d-----.
కానీ ఖరీదైనది కాదు Al- n-- p----- d----.
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Mo--- k------?
   
ఏ రంగు కావాలి మీకు? Ak- f---- b- s-- c-----?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Či----- h----- a---- b----?
చిన్నదా లేకా పెద్దదా? Ve--- a---- m---?
   
నేను దీన్ని చూడవచ్చా? Mô--- s- p------ n- t---?
ఇది తోలుతో తయారుచేసినదా? Je z k---?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Al--- j- z u----- h----?
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది Sa-------- z k---.
ఇది చాలా నాణ్యమైనది To j- o------- d---- k------.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది Ka----- j- s------- c----- v------.
   
ఇది నాకు నచ్చింది To s- m- p---.
నేను తేసుకుంటాను Ve---- j-.
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Mô--- j- e--------- v------?
   
తప్పకుండా Sa--------.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Za------ j- a-- d-----.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు Ta--- j- p-------.