తెలుగు » స్లోవాక్   పని


55 [యాభై ఐదు]

పని

-

55 [päťdesiatpäť]

Práca

55 [యాభై ఐదు]

పని

-

55 [päťdesiatpäť]

Práca

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
మీరు ఏమి చేస్తుంటారు? Ak- m--- p--------?
నా భర్త డాక్టర్ Mô- m-- j- p-------- l----.
నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను Pr------ a-- z-------- s----- n- p-------- ú-----.
   
తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము Čo----- d-------- d-------.
కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి Al- d--- s- v-----.
మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ A z-------- p-------- j- v-----.
   
మీరు ఏమి అవుదామనుకుంటున్నారు? Čí- b- s- r-- c---- b--?
నేను ఇంజనీరు అవుదామనుకుంటున్నాను Ch--- b- s-- b-- i---------.
నేను కాలేజీ కి వెళ్దామనుకుంటున్నాను Ch--- š------- n- u---------.
   
నేను శిక్షణ పొందుతున్న విధ్యార్థిని So- p---------.
నాకు సంపాదన ఎక్కువ రాదు Ne------- v---.
నేను విదేశంలో శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Pr------ v z--------.
   
ఆయన మా యజమాని To-- j- m-- š--.
నాకు మంచి సహోద్యోగులు ఉన్నారు Má- m----- k------.
మేము అందరం తరచూ మధ్యాహ్నం కేఫ్ కి వెళ్తాము Na-------- i---- v--- d- j------.
   
నేను ఒక ఉద్యోగం వెతుకుతున్నాను Hľ---- p----.
ఇప్పటికే నేను ఒక సంవత్సరం నుండి నిరుద్యోగిగా ఉన్నాను Už r-- s-- n-----------.
ఈ దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు V t---- k------ j- v---- v--- n-------------.