తెలుగు » స్లోవాక్   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [šesťdesiat]

V banke

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [šesťdesiat]

V banke

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Ch--- b- s-- s- o------ ú---.
ఇదిగోండి నా పాస్ పోర్ట్ Tu j- m-- p--.
మరియు ఇది నా చిరునామా A t- j- m--- a-----.
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Ch--- b- s-- n- s--- ú--- v----- p------.
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Ch--- b- s-- z- s----- ú--- v----- p------.
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Ch--- b- s-- s- v--------- v----- z ú---.
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Ch--- b- s-- v------- c------- š--.
రుసుము ఎంత? Ak- v---- s- p-------?
నేను సంతకం ఎక్కడ చేయాలి? Kd- s- m---- p-------?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను Oč------ p----- z N------.
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ Tu j- č---- m---- ú---.
డబ్బు వచ్చిందా? Pr---- u- p------?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Ch--- b- s-- z------ t---- p------.
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి Po-------- a------- d-----.
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Da--- m- p----- m--- b-------.
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Je t- n----- b-------?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Ko--- p----- m---- v-----?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? Ak- k------- k---- s- m--- p-------?