తెలుగు » స్లోవాక్   భూత కాలం 1


81 [ఎనభై ఒకటి]

భూత కాలం 1

-

81 [osemdesiatjeden]

Minulý čas 1

81 [ఎనభై ఒకటి]

భూత కాలం 1

-

81 [osemdesiatjeden]

Minulý čas 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
వ్రాయడం pí--ť
ఆయన ఒక ఉత్తరాన్ని వ్రాసారు Pí--- l---.
ఆయన ఒక కార్డ్ ని వ్రాసారు A o-- p----- p---------.
   
చదవడం čí--ť
ఆయన ఒక సమాచార పత్రాన్ని చదివారు Ćí--- č------.
అలాగే ఆమె ఒక పుస్తకాన్ని చదివింది A o-- č----- k----.
   
తీసుకోవడం vz---- z----ť
ఆయన ఒక సిగరెట్ తీసుకున్నారు Vz-- s- c-------.
ఆమె ఒక ముక్క చాక్లెట్ తీసుకుంది Vz--- s- k---- č-------.
   
ఆయన అవిశ్వసనీయుడు, కానీ ఆమె విశ్వసనీయురాలు On b-- n------- a-- o-- b--- v----.
ఆయన బద్దకస్తుడు, కానీ ఆమె కష్ట-జీవి On b-- l------ a-- o-- b--- u-------.
ఆయన బీదవాడు, కానీ ఆమె ధనవంతురాలు On b-- c-------- a-- o-- b--- b-----.
   
ఆయన వద్ద డబ్బు లేదు, కేవలం అప్పులే ఉన్నాయి Ne--- p------- a-- d---.
ఆయనకి అదృష్టం లేదు, కేవలం దురదృష్టమే ఉంది Ne--- š------- a-- s----.
ఆయనకి విజయం లేదు, కేవలం పరాజయమే ఉంది Ne--- ú------ a-- n-------.
   
ఆయన తృప్తి చెందలేదు, అసంతృప్తి చెందాడు Ne--- s-------- a-- n---------.
ఆయన సంతోషంగా లేదు, దుఖిస్తున్నాడు Ne--- š------- a-- n--------.
ఆయన స్నేహపూర్వకంగా లేడు, స్నేహరహితంగా ఉన్నాడు Ne--- s---------- a-- n-----------.