తెలుగు » స్లోవాక్   ప్రశ్నలు-భూత కాలం 2


86 [ఎనభై ఆరు]

ప్రశ్నలు-భూత కాలం 2

-

86 [osemdesiatšesť]

Otázky – minulý čas 2

86 [ఎనభై ఆరు]

ప్రశ్నలు-భూత కాలం 2

-

86 [osemdesiatšesť]

Otázky – minulý čas 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
మీరు ఏ టై కట్టుకున్నారు? Kt--- k------ s- n----?
మీరు ఏ కారు కొన్నారు? Kt--- a--- s- k----?
మీరు ఏ సమాచారపత్రం తీసుకున్నారు? Kt--- n----- s- s- p---------?
   
మీరు ఎవరిని చూసారు? Ko-- s-- v-----?
మీరు ఎవరిని కలిసారు? Ko-- s-- s------?
మీరు ఎవరిని గుర్తుపట్టారు? Ko-- s-- s-------?
   
మీరు ఎప్పుడు లేచారు? Ke-- s-- v-----?
మీరు ఎప్పుడు బయలుదేరారు? Ke-- s-- z-----?
మీరు ఎప్పుడు ముగించారు? Ke-- s-- p-------?
   
మీరు ఎప్పుడు లేచారు? Pr--- s-- s- z-------?
మీరు ఎప్పుడు అధ్యాపకుడు / అధ్యాపకురాలు అయ్యారు? Pr--- s-- s- s---- u-------?
మీరు ఎప్పుడు టాక్సీ తీసుకున్నారు? Pr--- s-- i--- t------?
   
మీరు ఎక్కడ నుండి వచ్చారు? Od---- s-- p-----?
మీరు ఎక్కడికి వెళ్ళారు? Ka- s-- i---?
మీరు ఎక్కడ ఉన్నారు? Kd- s-- b---?
   
మీరు ఎవరికి సహాయం చేసారు? Ko-- s- p------?
మీరు ఎవరికి ఉత్తరం వ్రాసారు? Ko-- s- p----?
మీరు ఎవరికి జవాబు వ్రాసారు? Ko-- s- o--------?