తెలుగు » స్లోవాక్   ఆజ్ఞాపూర్వకం 1


89 [ఎనభై తొమ్మిది]

ఆజ్ఞాపూర్వకం 1

-

89 [osemdesiatdeväť]

Rozkazovací spôsob 1

89 [ఎనభై తొమ్మిది]

ఆజ్ఞాపూర్వకం 1

-

89 [osemdesiatdeväť]

Rozkazovací spôsob 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
మీరు ఎంత బద్దకస్తులో-అంత బద్దకస్తులుగా ఉండకండి! Si t--- l----- – n---- t--- l-----!
మీరు చాలా సేపు నిద్రపోతారు-అంత సేపు నిద్రపోకండి! Sp-- t-- d--- – n---- t-- d---!
మీరు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తారు-అంత ఆలస్యంగా ఇంటికి రాకండి! Ch---- t-- n------ – n----- t-- n------!
   
మీరు చాలా బిగ్గరగా నవ్వుతారు-అంత బిగ్గరగా నవ్వకండి! Sm---- s- t-- n----- – n----- s- t-- n-----!
మీరు చాలా బిగ్గరగా మాట్లాడతారు-అంత బిగ్గరగా మాట్లాడకండి! Ho----- t-- p------ – n------ t-- p------!
మీరు చాలా ఎక్కువగా తాగుతారు-అంత ఎక్కువగా తాగకండి! Pi--- p----- v--- – n--- t-- v---!
   
మీకు చాలా ఎక్కువగా పొగ త్రాగుతారు-అంత ఎక్కువగా పొగ త్రాగకండి! Fa---- p------ – n------ t-- v---!
మీరు మరీ ఎక్కువగా పని చేస్తారు-అంత ఎక్కువగా పని చేయకండి! Pr------ p------ – t-- n------- t-- v---!
మీరు చాలా వేగంగా బండీ నడుపుతారు-అంత వేగంగా బండీ నడపకండి! Ja---- p----- r----- – t-- n------ t-- r-----!
   
లేవండి, మిల్లర్ గారు! Po------ s-- p-- M-----!
కూర్చోండి, మిల్లర్ గారు! Sa----- s-- p-- M-----!
కూర్చునే ఉండండి, మిల్లర్ గారు! Zo------ s------ p-- M-----!
   
సహనం పాటించండి! Ma--- s-------!
తొందపడొద్దు! Ne---------- s-!
ఒక నిమిశం ఆగండి! Po------ c-----!
   
జాగ్రత్త! Bu--- o------!
సమయం పాటించండి! Bu--- d--------!
మందబుద్ధిగా ఉండొద్దు! Ne----- h----!