తెలుగు » స్లోవాక్   జంట సంయోజకాలు


98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

98 [deväťdesiatosem]

Dvojité spojky

98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

98 [deväťdesiatosem]

Dvojité spojky

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenčina
ప్రయాణం చాలా బాగుంది కానీ చాలా అలసటగా ఉంది Ce--- b--- s--- p----- a-- p----- n-------.
ట్రైన్ సమయానికి వచ్చింది కానీ చాలా పూర్తిగా నిండి ఉంది. Vl-- b-- s--- p------ a-- p----- p---.
హోటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది కానీ చాలా ఖరీదైనది. Ho--- b-- p-------- a-- p-------.
   
ఆయన బస్సు లేదా ట్రైన్ ని ఎక్కుతారు Bu- p---- a--------- a---- v-----.
ఆయన ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం రావచ్చు. Bu- p---- d--- v----- a---- z----- r---.
ఆయన మాతో లేదా హోటల్ లో నివసిస్తాడు. Bu- b--- b---- u n--- a---- v h-----.
   
ఆమె స్పానిష్ తో సహా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది Ho---- n----- p- š---------- a-- a- p- a-------.
ఆమె మాడ్రిడ్ తో సహా లండన్ లో కూడా నివసించింది. Bý---- n----- v M------- a-- a- v L------.
ఆమెకి స్పెయిన్ తో సహా ఇంగ్లాండ్ కూడా తెలుసు. Ne----- l-- Š---------- a-- a- A-------.
   
ఆయన మూర్ఖుడే కాక బద్ధకస్తుడు కూడా Je n----- h----- a-- a- l-----.
ఆమె అండమైనదే కాక తెలివైనది కూడా Je n----- p----- a-- a- i-----------.
ఆమె జర్మనే కాక ఫ్రెంచ్ కూడా మాట్లాడగలదు Ne------ l-- p- n------- a-- a- p- f---------.
   
నేను పియానో కానీ, గిటార్ కానీ వాయించలేను Ne---- h--- a-- n- k------- a-- n- g-----.
నేను వాల్ట్జ్ కానీ, సాంబా కానీ చేయలేను. Ne---- t------- a-- v------ a-- s----.
నాకు ఒపేరా కానీ, బాలే కానీ నచ్చదు. Ne--- r-- a-- o----- a-- b----.
   
మీరు ఎంత త్వరగా పనిచేస్తే, అంత త్వరగా మీ పని పూర్తి అవుతుంది. Čí- r--------- b---- p-------- t-- s--- b---- h-----.
మీరు ఎంత త్వరగా రాగలిగితే, అంత త్వరగా తిరిగి వెళ్ళవచ్చు. Čí- s--- p------ t-- s--- m---- í--.
వయసు పెరుగుతున్న కొద్దీ, ఉల్లాసవంతంగా తయారవుతారు. Čí- j- č----- s------ t-- j- p----------.