తెలుగు » స్లోవీనియన్   పానీయాలు


12 [పన్నెండు]

పానీయాలు

-

12 [dvanajst]

Pijače

12 [పన్నెండు]

పానీయాలు

-

12 [dvanajst]

Pijače

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenščina
నేను టీ తాగుతాను Pi--- č--.
నేను కాఫీ తాగుతాను Pi--- k---.
నేను మినరల్ వాటర్ తాగుతాను Pi--- m-------- v---.
   
మీరు టీ లో నిమ్మకాయ కలుపుకుని తాగుతారా? Pi--- č-- z l-----?
మీరు కాఫీలో చెక్కర కలుపుకుని తాగుతారా? Pi--- k--- s s---------?
మీరు నీళ్ళల్లో ఐసు వేసుకుని తాగుతారా? Pi--- v--- z l----?
   
ఇక్కడ ఒక పార్టీ జరుగుతోంది Tu--- j- z-----.
మనుషులు షాంపేయిన్ తాగుతున్నారు Lj---- p----- p-----.
మనుషులు వైన్ మరియు బీర్ తాగుతున్నారు Lj---- p----- v--- i- p---.
   
మీరు మద్యం తాగుతారా? Pi--- a------?
మీరు విస్కీ తాగుతారా? Pi--- v----?
మీరు కోక్ లొ రం కలుపుకుని తాగుతారా? Pi--- k--- z r----?
   
నాకు షాంపేయిన్ ఇష్టం లేదు Ne m---- p-----.
నాకు వైన్ ఇష్టం లేదు Ne m---- v---.
నాకు బీర్ ఇష్టం లేదు Ne m---- p---.
   
శిశువుకి పాలంటే ఇష్టం Do------ i---- r--- m----.
పిల్లకి కోకో మరియు యాపిల్ జూస్ ఇష్టం Ot---- i---- r--- k---- i- j------- s--.
స్త్రీకి నారింజ మరియు పంపర పనస ఇష్టం Že---- i---- r--- p--------- s-- i- s-- g-------.