తెలుగు » స్లోవీనియన్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

+ 44 [štiriinštirideset]

+ Iti zvečer ven

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [štiriinštirideset]

Iti zvečer ven

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుslovenščina
సాయంత్రం బయటకి వెళ్ళడం Je t- k----- d--------? +
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? Je t- k----- n---- k---? +
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? Je t- k----- g-------? +
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? Ka- d---- z----- (n----) p--------- v g---------? +
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? Ka- j- d---- z----- (n----) n- s------ v k---? +
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? Ka- j- d---- z----- (n----) n- t---------? +
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Al- s- š- d--- v-------- z- g---------? +
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Al- s- š- d--- v-------- z- k---? +
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Al- s- š- d--- v-------- z- n-------- t----? +
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను Ra-(a) b- s----(a) č---- z----. +
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను Ra-(a) b- s----(a) n---- v s------. +
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను Ra-(a) b- s----(a) č---- s------. +
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? Mi l---- k-- p----------? +
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Kd-- s- z---- p--------? +
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? Mi l---- p--------- e-- v--------? +
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Je t- v b------ k----- i------ z- g---? +
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Je t- v b------ k----- t------ i------? +
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? Je t- v b------ k----- p------ b----? +